ఆది మధ్యాంత రహిత చరిత అరుణాచల శివ | A Song on the Glory of Arunaachala | Arunagiri Devotional Songs
ఆది మధ్యాంత రహిత చరిత అరుణాచల శివ | A Song on the Glory of Arunaachala | Arunagiri Devotional Songs
Baby Vyshnavi Presents,
Srikar & Srihaansh Creations,
Singer: Madhu Bala Krishnan
Lyrics: Parimi Kedarnath
Music: Pawan Sarma
Producers:
Srilakshmi Yadlapalli,
Srinivasa Rao Paleti,
Special Thanks To
Durga Prasad Vadlamudi
పల్లవి:
ఆది మధ్యాంత రహిత చరిత
అరుణాచల శివ,
అరుణ కిరణాన్విత కరుణ శుభద
అరుణాచల శివ,
మహిత మంత్రాత్మక స్మరణ భరిత
అరుణాచల శివ,
రమణ మౌనామృత జ్ఞాన విదిత
అరుణాచల శివ,
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ,
అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ,
చరణం:1
నిగమాగమ అగ్ని లింగోద్భవ
సాయుజ్య సద్విద్య ఉపదేశక,
అరుణోదయ కృత్తిక చంద్రోదయ,
అద్వైత చైతన్య మణిదీపక,
శృంగప్రియాయ అచలాచలా,
నందీశ భృంగీశ రజతాచలా,
అదృశ్య లోకా అరుణాచలా,
హృదయేశ ఆనంద రమణీయ స్మరణీయ,
|| అరుణాచల శివ ||
చరణం:2
లోకేశ్వర అర్థ నారీశ్వర,
సంపూర్ణ సంపూజ్య అవతారక,
సురసేవిత ముదిత మునివందిత,
ఆత్మానుసంధాన యతి పూజిత,
ప్రణవ స్వరూప శశిశేఖర,
సర్వజ్ఞ సత్యార్థ శివశంకర,
భస్మాంగరాగ నాగేశ్వర,
మాంగళ్య మాధుర్య మహనీయ శృతిగేయ,
|| అరుణాచల శివ ||
అరుణాచల శివ🙏🙏🙏🙏🙏
📊 Video Statistics
🎧 About This Track
📖 How to Get the Most Out of This Audio
To fully enjoy "ఆది మధ్యాంత రహిత చరిత అరుణాచల శివ | A Song on the Glory of Arunaachala | Arunagiri Devotional Songs", we recommend the following approach:
- Set the Scene: Find a comfortable position, dim the lights if possible, and minimize distractions.
- Use Quality Audio: Headphones or quality speakers will enhance the experience significantly.
- Adjust Volume: Keep the volume at a comfortable background level - loud enough to hear, quiet enough to relax.
- Enable Loop: Click the Loop button above for continuous play during your session.
- Try the Mixer: Use our Ambient Sound Mixer below to customize the audio with additional sound layers.
This 6:12 track is ideal for relaxation, focus, sleep. With 603.7K views, it has become a trusted choice for thousands of listeners worldwide.